దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

కార్యక్రమాన్ని నిర్వహించి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్వారి శశిధర్

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

కార్యక్రమాన్ని నిర్వహించి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్వారి శశిధర్

జూలై 08, నల్లా సమాచార్ న్యూస్ / 124 డివిజన్ ఆల్విన్ కాలనీ :

ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినo సందర్భంగా 124 డివిజన్ ఆల్విన్ కాలనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్వారీ శశిధర్ తన ఆఫీస్ లో నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ మహిళ నాయకులు రమాదేవి,మనెమ్మ, సుజాత, దుర్గా, తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.