యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ పురోగతి పనులపై సమీక్ష: ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు

యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ పురోగతి పనులపై సమీక్ష:ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ పురోగతి పనులపై సమీక్ష చేస్తున్న

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

.  ఈ సమావేశానికి విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ, SPDCL సీఎండి ముషారఫ్ అలీ ఫారుఖీ, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, యాదాద్రి పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు

Leave A Reply

Your email address will not be published.