వేమన వీకర్ సెక్షన్ కాలనీ నివాసితులను దోమల నుండి కాపాడండి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, ఎండీ గౌస్

వేమన వీకర్ సెక్షన్ కాలనీ నివాసితులను దోమల నుండి కాపాడండి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి ఎండీ గౌస్

 

నల్లా సమాచార్ న్యూస్ ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి:

ఈరోజు ఉదయం అనగా 28 జనవరి 2024 నాడు ఆదివారం వేమన వీకర్ సెక్షన్ కాలనీ కాలనీవాసులు ప్రభాకర్ రెడ్డి  మరియు ఎండిగౌస్  ఆధ్వర్యంలో జగదీష్ గౌడ్ అన్న

ని వేమన వీకర్ సెక్షన్ కాలనీవాసులు వారి కాలనీ వెనుక సైడ్ భాగంలో ఓపెన్ ల్యాండ్ లో జమైన వేస్ట్ వాటర్ వల్ల దోమలు విపరీతంగా పెరిగి దోమ కాటు వల్ల కాలనీవాసులు పాలవుతున్నారని తక్షణమే ఈ సమస్యలను జిహెచ్ఎంసి వారు పట్టించుకోని సమస్యను పరిష్కరించామని అన్నగారిని కోరారు కాలనీవాసులు రమేష్ మరియు మౌలాలి మరియు అంజి మరియు జయరాజ్ తదితర కాలనీవాసులు తో కలిసి అన్నగారికి విన్నవించుకున్నారు

Leave A Reply

Your email address will not be published.