Vaikunta వైకుంఠనాథుని కృపా కటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: మందుమల పరమేశ్వర్ రెడ్డి

Vaikunta వైకుంఠనాథుని కృపా కటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి మందుమల పరమేశ్వర్ రెడ్డి

నల్లా సమాచార్ న్యూస్ ( ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) హైదరాబాద్

– వైకుంఠ నాథుని కృపా కటాక్షంతో .. ప్రజలంత సుభిక్షంగ ఉండాలి…మందముల పరమేశ్వర్ రెడ్డి

– కరోనా లాంటి మహమ్మారులు ప్రభలకుండ పాలద్రోలాలి…

– ప్రజలంత సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి…

– వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా కుషాయిగూడ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయ ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న మందముల పరమేశ్వర్ రెడ్డి

 

# uppal constituency #

Leave A Reply

Your email address will not be published.