వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ :మియాపూర్ డివిజన్ ప్రశాంత్ నగర్ లో సమస్యలపై పాదయాత్ర

వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్: మియాపూర్ డివిజన్ ప్రశాంత్ నగర్ లో సమస్యలపై పాదయాత్ర

ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటము.వి.జగదీశ్వర్ గౌడ్..

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్..

 

################

ప్రశాంత్ నగర్,మియపూర్ డివిజన్

######################

 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని,శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రతి గడపకు వెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని,ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని,నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ/బస్తీలో అభివృధి పనులను సంబంధిత అధికారులతో త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర గౌడ్..

 

ఈరోజు మియపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు అనంతరం కాలనీలో ఉన్న సమస్యలను పరిశీలించారు..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి:)

ఈ కార్యక్రమంలో నాయకులు వీరమల్ల వీరేందర్ గౌడ్ ,ఇలియాస్ షరీఫ్, నాగేశ్వరరావు, రాజేష్, కావూరి ప్రసాద్, వెంకట్,దినేష్, ముద్దంగుల తిరుపతి,మోహన్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్,సురేష్ ముదిరాజ్,నరేందర్ గౌడ్,రాంబాబు,నల్ల సంజీవ రెడ్డి,రఘునందన్ రెడ్డి,బాలింగ్ యాదగిరి గౌడ్,కృష్ణ ముదిరాజ్,ప్రభాకర్ రెడ్డి,సాంబశివరావు,సయ్యద్ తహెర్ హుస్సేన్,సుదర్శన్,సంగారెడ్డి,అశోక్,మురళి,కృష్ణ మూర్తి,కొఠారి వెంకట్,రవి,అసిఫ్,నరేందర్ ముదిరాజ్ మహిళలు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.