నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని,ఉప ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జ్ …. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకుడు,తెలంగాణ రాష్ట్రానికి రేపటి ఆశాజ్యోతి రేవంత్ రెడ్డిని కలిసిన శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) హైదరాబాద్ :నూతన సంవత్సరం పురస్కరించుకుని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ని మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

 

రేవంత్ అన్న నాయకత్వంలో రాష్ట్రం లో ప్రజా ప్రభుత్వ స్థాపన ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారానికి ముందడుగు పడిందని,మున్ముందు తెలంగాణ రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆకాంక్షించారు జగదీశ్వర్ గౌడ్

Leave A Reply

Your email address will not be published.