వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన 124 ఆల్విన్ కాలనీ డివిజన్ BRS నాయకులు

వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ను కలిసిన 124 ఆల్విన్ కాలనీ డివిజన్ బిఆర్ఎస్ నాయకులు

19/01/2024 శుక్రవారం నాడు శేరిలింగపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ జగదీశ్వర్ గౌడ గారిని 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలో గల BRS నాయకులు శోకత్ అలీ మున్నా , కాజ, మర్యాదపూర్వకంగా కలిసి తమతమ బస్తీల సమస్యలను పరిష్కరించమని కోరారు. దీనికీ జగదీష్ అన్న గారు స్పందించి వెంటనే సమస్యలన్నీ వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో డివిజన్ కాంగ్రెస్ నాయకుడు నరసింహ చారి పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.