వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు:124 డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నేతలు

వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కు శుభాకాంక్షలు: 124 డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నేతలు

భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి):

ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ గారిని 124 డివిజన్ అల్విన్ కాలనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్వారీ శశిధర్, G రవి, వెంకటేష్, నగేష్ మరియు యువ నాయకులు పండు, శివ, రఫీ తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.