వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆదేశాల మేరకు మౌలిక సదుపాయాల సమస్యలను తీర్చడానికి కృషి చేస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు

వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆదేశాల మేరకు మౌలిక సదుపాయాల సదుపాయాల సమస్యలను తీర్చడానికి కృషి చేస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు

శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలో ఎల్లమ్మ బండ గాంధి నగర్ లో 10 సంవత్సరాల నుండి ఎదుర్కొంటున్న సమస్యను శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జగదీశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పట్వారీ శశిధర్ పర్యవేక్షణలో విద్యుత్ కేబులు మరియు నీటి సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు G రవి,లోకేష్ , మజర్, శివ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.