జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లను కలిసిన వి. జగదీశ్వర్ గౌడ్

ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి

జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లను కలిసిన వి. జగదీశ్వర్ గౌడ్

జూన్ 24, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డిని, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని వారి నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇలానే అందుబాటులో ఉంటూ, ఆరోగ్యకరమైన జీవితంతో, నీ ప్రతి అడుగు ప్రజలకు మంచి జరిగేలా, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని జగదీశ్వర్ గౌడ్ కి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.