రాష్ట్ర మంత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్

జనవరి 01, నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) :


నూతన సంవత్సరం పురస్కరించుకుని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రంగారెడ్డి జిల్లా ఇంచార్జి ఐటి శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ని మరియు బిసి సంక్షేమ & రవాణా శాఖ మంత్రివర్యులు.పొన్నం ప్రభాకర్ని  కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.

Advertisement

Advertisement
Leave A Reply

Your email address will not be published.