నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్

నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్

నూతన సంవత్సరం పురస్కరించుకుని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రంగారెడ్డి జిల్లా ఇంచార్జి ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ.దుద్దిల శ్రీధర్ బాబు గారిని మరియు బిసి సంక్షేమ & రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ.పొన్నం ప్రభాకర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.

Leave A Reply

Your email address will not be published.