ఉత్తరప్రదేశ్ లోని రామమందిరాన్ని సందర్శించటానికి భారతీయ రైల్వే ప్రతి శుక్రవారం కాచిగూడ నుండి అయోధ్యకు రైలు సౌకర్యం కల్పించింది

ఉత్తరప్రదేశ్ లోని రామమందిరాన్ని సందర్శించటానికి భారతీయ రైల్వే ప్రతి శుక్రవారం కాచిగూడ నుండి అయోధ్యకు రైలు సౌకర్యాన్ని కల్పించింది

 ఉత్తరప్రదేశ్‌లోని రామమందిరాన్ని సందర్శించడానికి భారతీయ రైల్వే ప్రతి శుక్రవారం కాచిగూడ నుండి అయోధ్యకు రైలు సౌకర్యాన్ని కల్పించింది.

రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరగనున్న సంగతి తెలిసిందే. యస్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ రైలు నెం. 15024 ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం మధ్యాహ్నం 1`1.40 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.10 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఇది కాచిగూడలో ఉదయం 10.50 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు అయోధ్యధామ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. శనివారం కాజీపేట్, బలార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా అక్కడి నుంచి గోరఖ్‌పూర్ వెళ్తుంది.

 The Indian Railway has provided a train facility from Kacheguda to Ayodhya every Friday to visit Ram Mandir in Uttar Pradesh.

It is known that the Prana Prathista program of Ram mandir will be held on January 22. Yaswantpur-Gorakhpur train No. 15024 Express train departs Yeswantpur every Thursday at 1`1.40 PM and reaches Kachiguda Railway Station at 10.10 AM on Friday. It will leave Kachiguda at 10.50 am and reach Ayodhya Dham railway station at 4.25 p.m. on Saturday via Kazipet, Balarsha, Nagpur, Itarsi, Bhopal, Jhansi, Kanpur, Lucknow, from there it goes to Gorakhpur

Leave A Reply

Your email address will not be published.