ప్రజా సమస్యలపై రజిత పరమేశ్వర్ రెడ్డి విస్తృత పర్యటన

ఉప్పల్ భరత్ నగర్ లో సమస్యలు తెలుసుకున్న ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

ప్రజా సమస్యలపై రజిత పరమేశ్వర్ రెడ్డి విస్తృత పర్యటన

ఉప్పల్ భరత్ నగర్ లో సమస్యలు తెలుసుకున్న ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

జనవరి 09, నల్లా సమాచార్ న్యూస్ / ఉప్పల్ :

భరత్ నగర్ వాసులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలపై చర్చించారు. అనంతరం బస్తి లో జరుగుతున్న డ్రైనేజీ పైపు లైన్ నిర్మాణ పనులను రజిత పరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు. డ్రైనేజీ పైపు లైన్ నిర్మాణంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలపై వెంటనే వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి పనులు సజావుగా సాగేలా చేశారు.

కార్యక్రమంలో సాల బిక్షపతి, మేళ సత్తయ్య మంగ నాగరాజ్, రవి గుప్తా, ఈసకంపేట మల్ల రెడ్డి ఉల్చ రాజు, సల్ల ప్రభాకర్ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, సుంకు శేఖర్ రెడ్డి, పాలడుగు లక్ష్మణ్, ప్రేమ్ ,సీను , గంజాయి అర్చన, రంగుల శేఖర్, కృష్ణ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.