TUFIDC CHAIRMAN చల్లా నర్సింహా రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

TUFIDC CHAIRMAN చల్లా నర్సింహా రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

నల్ల సంజీవరెడ్డి నల్ల 24*7 న్యూస్ ఛానెల్

 

ఈరోజు తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ గా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారు ఛార్జ్ తీసుకున్న సందర్భంగా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు TUFIDC ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ చల్లా కవిత బాల్ రెడ్డి,కర్మాంఘాట్ హనుమాన్ టెంపుల్ మాజీ డైరెక్టర్ వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ నిమల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.