TUFIDC CHAIRMAN చల్లా నర్సింహా రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పైళ్ళ శేఖర్ రెడ్డి

TUFIDC CHAIRMAN చల్లా నర్సింహా రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పైళ్ళ శేఖర్ రెడ్డి

నల్ల సంజీవరెడ్డి నల్ల 24*7 న్యూస్ ఛానెల్

ఈరోజు తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ గా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చల్లా నర్సింహారెడ్డి గారు చార్జ్ తీసుకున్న సందర్భంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 4త్ వార్డ్ ఇంచార్జి రాఘవేంద్ర నగర్ కాలనీ ఫేస్ టు వైస్ ప్రెసిడెంట్ పైళ్ల శేఖర్ రెడ్డి చల్లా నరసింహారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు

Leave A Reply

Your email address will not be published.