TTDC Chairman పటేల్ రమేష్ రెడ్డికి ఘన సన్మానం

TTDC Corporation Chairman పటేల్ రమేష్ రెడ్డికి ఘన సన్మానం

నల్లా 24*7 న్యూస్ ఛానెల్ 9849396606

 

హిమాయత్ నగర్ టూరిజం కార్యాలయంలో TTDC తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన టిపీసీసీ ప్రధాన కార్యదర్శికి తదనంతరం పలువురు నాయకులు, అధికారులు, కార్యకర్తలు ఘనంగా గజమాలలతో తమ ప్రియతమ నాయకునికి ఘన సన్మానం చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.