టీటీడీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పటేల్ రమేష్ రెడ్డి..

టీటీడీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పటేల్ రమేష్ రెడ్డి..

జూలై 08, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :

ఈ రోజు హిమాయత్ నగర్ టూరిజం కార్యాలయంలోని తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో టూరిజం కార్యాలయం అధికారులు అందరూ కలిసి పటేల్ రమేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు..

Leave A Reply

Your email address will not be published.