TS Government కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవానికి అండగా ఉంటుంది: జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

TS Government కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవానికి అండగా ఉంటుంది: జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

*కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదోడి ఇంటికి అండగా ఉంటుంది..*

*పేద ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాలు అందేలా చూస్తాం..*

*వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కంటెస్టడ ఎమ్మెల్యే..*

శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ మరియు కేశవ్ నగర్ బస్తీలో పర్యటించారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,కంటెస్టడ ఎమ్మెల్యే వి.జగదీశ్వర్ గౌడ్..

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు,బసవతారక నగర్ బస్తీ ప్రజలకు పట్టాలు,ఇంటింటికి కరెంట్ మీటర్లు,నల్ల కనెక్షన్లు వచ్చేలా చూస్తామని,కేశవ నగర్ బస్తీలో పట్టాలు రాని ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు..

ఈ కార్యక్రమంలో నాయకులు పి.సురేందర్,కున సత్యం గౌడ్,రమేష్,అనిల్,రాధాకృష్ణ,వెంకటేష్,మహేష్,శివ,శ్రీశైలం,నర్సింహ,సాయి బాబా,అర్జున్,గోవింద్,గిరి,ముత్యాలు,కాశీ,వెంకటేష్,మొగులేష్,అంజి,తిమాయ్యా,శైలు,కృష్ణ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.