హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎం.యస్. ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీ లో చేరడం హర్షంనీయం :టీపీసీసీ లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కర్క నాగరాజు

మర్యాదపూర్వకంగా ప్రభాకర్ రావు ని వారి నివాసం లో కలిసి శాలువాతో సత్కరించి ఫూలబోకేతో శుభాకాంక్షలు 

జూలై 07, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :

ఇటీవల హైదరాబాద్ ఎమ్మెల్సీ, ప్రభుత్వం మాజీ విప్ ఎం.యస్. ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి రేవంతరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల టీపీసీసీ లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కర్క నాగరాజు మర్యాదపూర్వకంగా ప్రభాకర్ రావు ని వారి నివాసం లో కలిసి శాలువాతో సత్కరించి ఫూలబోకేతో శుభాకాంక్షలు తెలిపుతూ ఆనందాన్ని వ్యక్తంచేశారు. ప్రభాకర్ రావు మూడు సార్లు ఎమ్మెల్సీ గా హైదరాబాద్ ప్రజలకు సేవలందించారు.హైదరాబాద్ తొలి దళిత మేయర్ గా తన తండ్రి చేసిన సేవలను ఆదర్శనంగా తీసుకొని రాజకీయాలలో రానిస్తూ తిరిగి తన సొంత ఇంటికి వచ్చినందుకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సప్పిడి భాస్కర్, అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం గ్రేటర్ కార్యదర్శి సదామహేష్, జక్కుల అశోక్,కర్క మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.