Tiranga flag unveiling invitation తిరంగా పతాక ఆవిష్కరణ ఆహ్వానం: రాగం నాగేందర్ యాదవ్ కార్పోరేటర్

తిరంగా పతాక ఆవిష్కరణ ఆహ్వానం Tiranga flag unveiling invitation

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి)శేరిలింగంపల్లి: 14-08-2023

ఆహ్వానం

తిరంగా పతాక ఆవిష్కరణ🇮🇳🇮🇳🇮🇳

ఇందుమూలముగా పురప్రముఖులకు, పట్టణ ప్రజలకు, డివిజన్ లోగల సీనియర్ నాయకులకు, వార్డు మెంబర్లకు, బస్తీ కమిటీ మెంబర్లకు, బూత్ కమిటీ మెంబర్లకు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులకు, మహిళా నాయకురాలకు, శ్రేయోభిలాషులకు తెలియజేయునది ఏమనగా ఆగష్టు-15 76వ స్వాతంత్ర దినోత్సవ సందర్భమును పురస్కరించుకొని 🇮🇳 రేపు అనగా 15-08-2023 ఉదయం 09:00 గంటలకు కార్పొరేటర్ వార్డ్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాక ఆవిష్కరణ మన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారిచే జరుపబడును. కావున ఇట్టి కార్యక్రమమునకు సకాలములో విచ్చేసి జయప్రదము చేయగలరని కోరడమైనది.

ఇట్లు

రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి కార్పొరేటర్

జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్

కార్పొరేటర్ కార్యాలయం

Leave A Reply

Your email address will not be published.