బడి లేని ఊరు ఉండొద్దు : శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

జనవరి 06, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి

హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మదినగూడా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి శనివారం మై హోమ్ జ్యూవెల్స్ అపార్ట్మెంట్స్ వాసులు ఏర్పాటు చేస్తున్న అల్పాహారం కార్యక్రమంలో పాల్గొని చిన్నారులతో ముచ్చటించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బడి లేని ఊరు ఉండొద్దు అనే విధంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.