124 డివిజన్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి షట్టర్ నిర్మించి TOLET బోర్డు పెట్టిన భూకబ్జాదారుడు

124 డివిజన్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి షట్టర్ నిర్మించి TOLET బోర్డు పెట్టిన భూకబ్జాదారుడు

124 డివిజన్ లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి షట్టర్ నిర్మించి TOLET బోర్డు పెట్టిన భూకబ్జాదారుడు…..

శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ సర్వే నెంబర్ 336 ఎల్లమ్మ బండ (JNNURM) Jawaharlal Nehru National Urban Renewal Mission ఇందిరమ్మ ఇండ్లకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని రమేష్ అనే వ్యక్తి ఆక్రమించి అందులో షట్టర్లు వేసి TOLET బోర్డు పెట్టిన భూకబ్జాదారుడు రమేష్… వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని అక్కడ నివసిస్తున్న ప్రజలు కాలనీవాసులు కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.