తెలుగు ప్రజల సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి “ప్రజలందరికీ “మకర సంక్రాంతి” శుభాకాంక్షలు: వి.సంగీత వీరేందర్ గౌడ్,దినేష్,ముద్దంగుల తిరుపతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి ప్రజలందరికీ "మకర సంక్రాంతి" శుభాకాంక్షలు వి సంగీత వీరేందర్ గౌడ్, ముద్దంగుల తిరుపతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి):

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే వేళ మనం జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని…

మీకు సకల శుభాలను కలిగించాలని కోరుకుంటూ ప్రజలందరికీ “మకర సంక్రాంతి” శుభాకాంక్షలు

వి.సంగీత వీరేందర్ గౌడ్, దినేష్, ముద్దంగుల తిరుపతి మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

సంక్రాంతికి ప్రతి ఇళ్ళు ధాన్యపు రాశులతో కళకళలాడుతూ ఉషోదయాన్నే హరిదాసుల కీర్తనలు,మా ఇంటికి రండి అని ఆహ్వానించే గొబ్బెమ్మలు ఇంద్రధనస్సు తలపించే రంగవల్లులు,భోగి మంటలు,బొమ్మల కొలువులు,చిరునవ్వుల చిందిస్తూ భోగి పండ్లు కోసుకునే చిన్నారులు,వ్రతాలు,నోములు,ఆటపాటలు,కోలాటాలు, కోడిపందాలు,గాలిపటాల రెపరేపలతో పల్లెలు,పట్టణ,నగరాలు కళకళలాడుతూ నేటి సంక్రాంతి అందరి జీవితంలో నూతన కాంతిని నింపాలని కోరుకుంటున్నాను..

 

#HappyPongal #Sankranthi

Leave A Reply

Your email address will not be published.