తెలుగు జాతి ఇలవేలుపు నందమూరి తారక రామారావు: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

తెలుగు జాతి ఇలవేలుపు నందమూరి తారక రామారావు: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి):

 

తెలుగుజాతి ఇలవేలుపు, మరణం లేని జననం విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డా.శ్రీ నందమూరి తారక రామారావు గారి 28 వ వర్థంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలో ఆ మహానుభావుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ,బండి రమేష్ కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ , సిర్పూరు ఇంచార్జ్ రావి శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరమల్ల వీరేందర్ గౌడ్,కూన సత్యం గౌడ్, ముద్దంగుల తిరుపతి, మన్నేపల్లి సాంబశివరావు, ప్రతాప్ రెడ్డి,సత్తిరెడ్డి.

 

ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.