తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన 124 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్ళు

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన 124 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాళ్ళు

నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్

స్థానిక 124 డివిజన్ రామ్ కీ విల్లాస్ లోకి నూతనంగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డిని కాంగ్రెస్ మహిళా నాయకురాలు శ్రీమతి శిరీష సత్తూర్  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డివిజన్లో ఉన్న సమస్యలను ఆయనకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాళ్ళు,నాయకులు సుజాత , మణెమ్మ , పుణ్యవతి , శ్రీనివాస్  , తెనాలి పంతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.