Telangana State Mahila Congress Meeting హైదరాబాద్ గాంధీభవన్ లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సమావేశం

Telangana State Mahila Congress Meeting held in Gandhi Bhavan Hyderabad రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సమావేశం హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగింది

*15–12 –2023 శుక్రవారం ఉదయం 11 :00 గంటలకు గాంధీభవన్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు అధ్యక్షతన జరిగింది

సమావేశంలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు. జనరల్ సెక్రెటరీలు. సెక్రెటరీలు. ఆర్గనైజ్ సెక్రెటరీలు మీటింగ లో పాల్గొన్నారు.

మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన శుభసందర్బంగా అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది.కాబట్టి అందరం ఐక్యమత్యంగా ఉండాలని అధ్యక్షురాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో

శేర్లింగంపల్లి నియోజకవర్గం

చందానగర్ డివిజన్ నుంచి

సీనియర్ కార్యకర్తలు . ………

శ్రీమతి పార్వతి

శ్రీమతి శాంతా

శ్రీమతి లలిత రాణి

శ్రీమతి తన్వీర్ బేగం

శ్రీమతి మున్వార్ బేగం

ఈ కార్యక్రమంలో  పాల్గొనడం జరిగింది

జై కాంగ్రెస్ …జై జై కాంగ్రెస్

Leave A Reply

Your email address will not be published.