Telangana State Badminton తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ షిప్ పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన బండి రమేష్

Telangana State Badminton తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ షిప్ పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన బండి రమేష్

తెలంగాణ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలో విజేతలకు బహుమతులు అందజేసిన – బండి రమేష్

 

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి నియోజకవర్గం:

రెయిన్బో స్కై ఆధ్వర్యంలో జరిగిన తొమ్మిదవ తెలంగాణ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 20 23 పోటీలు దిగ్విజయంగా ముగిసాయి.ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో బాల బాలికలు పాల్గొన్నారు .బాలికల విభాగంలో సింగిల్స్ విజేతగా లక్ష్మీ రిద్వాని టైటిల్ గెలుచుకున్నారు . రన్నర్ అప్ గా అనుసంజన రెండో స్థానంలో నిలిచారు ఇక బాలుర విభాగంలో సింగిల్స్ విజేతగా జాగర్లమూడి యువ సూర్య టైటిల్స్ సొంతం చేసుకున్నారు రన్నర్ ఆఫ్ గా కృష్ణ భార్గవ్ నిలిచారు బాలికల డబుల్స్ విభాగంలో లక్ష్మీ రిజ్వాని సరయు జంట టైటిల్ గెల్చుకోగా రన్నర్ అప్ గా ఆరాధ్య రెడ్డి, అవని రెడ్డి నిలిచారు . బాలుర డబుల్ వీభాగంలో యువ సూర్య మోహన్, కృష్ణ మోహన్ విజేతలుగా నిలవగా రన్నర్స్ గా గిరివాసం శశాంక్, వనమాల నిలిచారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మోహన్ కృష్ణ, లక్ష్మీ రిజ్వేల్, టైటిల్ విజేతలకు బండి రమేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం ప్రైజ్ మనీ ఇవ్వడం అలాగే సర్టిఫికెట్స్ కూడా అందించారు ఈ కార్యక్రమంలో టీవీ9 సీఈఓ రజినీకాంత్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కె లక్ష్మణ్, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీనివాసరావు, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మూసారాంబాగ్ ఎక్స్ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.