Telangana State రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సిఎమ్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్?

Telangana State రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సిఎమ్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సిఎమ్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్?

 

నల్లా సమాచార్ న్యూస్ హైదరాబాద్:రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వన్నట్లు తెలుస్తోంది అప్పులు రూ.5.50 లక్షల కోట్లుగా ఉన్నాయని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈ మధ్య తెలిపారు దీనిపై శ్వేత పత్రం విడుదల చేస్తామని ఆయన చెప్పారు శ్వేత పత్రంలో పేర్కొన్న అంశాలను సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు వివరిస్తారని సమాచారం గతంలో కాళేశ్వరం గురించి కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు

Leave A Reply

Your email address will not be published.