రెడ్డి హాస్టల్ మాజీ అధ్యక్షులు డాక్టర్ రఘుపతి రెడ్డి ఇక లేరు..
తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం ప్రగాఢ సానుభూతి
సెప్టెంబర్ 17, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి):
రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ (రెడ్డి హాస్టల్) మాజి ప్రెసిడెంట్ డాక్టర్ రఘుపతి రెడ్డి ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం వారి పవిత్రాత్మకు శాంతి చేకురాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని రాష్ట్ర రెడ్డి సంఘం తరపున తెలుయజేస్తున్నాము అని తెలిపారు.