తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు: ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన శ్రీ దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆ యోధుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, ఇతర ప్రతినిధులు శ్రీ కొమురయ్య గారికి నివాళులు అర్పించారు.

 

#Doddikomurai ah

Leave A Reply

Your email address will not be published.