తపాసు పల్లి రిజర్వాయర్ నుండి గ్రామాలకు నీళ్లను వదలాలి

బిఆరెస్ కొన్నే గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పురపు సిద్ధారెడ్డి

తపాసు పల్లి రిజర్వాయర్ నుండి గ్రామాలకు నీళ్లను వదలాలి

-బిఆరెస్ కొన్నే గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పురపు సిద్ధారెడ్డి

జనవరి 27, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో ఈసారి వర్షాలు తక్కువగా పడినందున భూగర్భ జలాలు తొందరగా అడుగు అంటిన కారణంగా, కొన్నే గ్రామంలో బావులు బోర్లలొ నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది, గతం లొ బిఆరెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని యాసంగి లొ నీటిని విడుదల చేసేది ఈ సారి  కాంగ్రెస్ పార్టీ అధికారం లొ ఉన్నందున బేషజలకు పోకుండా మన నీళ్లను మనకు వదిలితే పంటలు ఎండి పొయే అవకాశం చాలా తక్కువ గా ఉంటుంది స్థానిక నాయకులు జిల్లా నాయకులు రాజకీయాలకు అతీతంగా అలోచించి ఈ సారి తొందరగా తపాసు పల్లి రిజర్వాయర్ నుండి గ్రామాలకు నీళ్లను వదలాలి అని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.