స్విట్జర్లాండ్ దేశం దావోస్ లో ఇథియోపియా ఉపముఖ్యమంత్రి తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం

స్విట్జర్లాండ్ దేశం దావోస్ లో ఇథియోపియా ఉపముఖ్యమంత్రి తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం

Chief Minister Sri Anumula Revanth Reddy met with Hon’ble Deputy Prime Minister of Ethiopia Demeke Mekonnen Hassen at #Davos2024 today.

.

Hon’ble CM is leading a #Telangana delegation to #wef2024 and meeting business and government leaders to attract investments into the State.

స్విట్జర్లాండ్ దేశం #దావోస్ లో ఇథియోఫియా ఉప ప్రధానమంత్రి శ్రీ Demeke Mekonnen Hassen తో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ బృందం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ – 2024 సదస్సుకు హాజరవుతున్నది.

 

#InvestTelangana

InvestTelangana

#TelanganaAtDavos

Leave A Reply

Your email address will not be published.