తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిన తెలుగు వెలుగు నందమూరి తారకరామారావు: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలల చాటిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు.. వి.జగదీశ్వర్ గౌడ్

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి):

నేడు ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ,సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రావి శ్రీనివాస్

 

నేడు టీడీపీ వ్యవస్థాపకుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని మియపూర్ డివిజన్ పరిధిలోని మియపూర్ మెట్రో డిపో రోడ్డులోని త్రివేణి సర్కిల్ హుడా మయూరి నగర్ ఎన్టీఆర్ గారి విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు,అనంతరం సాయి బాబా ఆలయం వద్ద ఎన్టీఆర్ గారి అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు..

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

 

తెలుగు భాషకు,తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ గారు అని,నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి టాప్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమను ఏలి అనంతరం ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకొని సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించి ఎంతోమందికి దైవంలా నిలిచారు,ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఆయన్ని తలుచుకుంటున్నామంటే ఆయన సాధించిన విజయాలు,చేసిన మంచి పనులు అలాంటివి అని అన్నారు..

 

ఈ కార్యక్రమంలో నాయకులు కూన సత్యం గౌడ్,నాగేశ్వరరావు,కావూరి ప్రసాద్,మనెపల్లి సాంబశివరావు,ఇలియస్ షరీఫ్,వీరేందర్ గౌడ్,ప్రతాప్ రెడ్డి,నడిమిట్టి కృష్ణ,బాష్పక యాదగిరి,కొడాలి శ్రీధర్,మయూరి నగర్ అధ్యక్షులు నారాయణ రావు,కావూరి మధు,వాసు,కిషోర్,రాజేంద్ర ప్రసాద్,కిషోర్, అమర్,స్వరూప్,తిరుపతి,గోపాల్,ప్రభాకర్,వెంకన్న,సాయి యాదవ్,వంశీకృష్ణ,రమేష్,రవి కుమర్,శివాజీ,నరేందర్ ముదిరాజ్,పూర్ణ కలపల,ప్రేమ,పరుచూరి వెంకటేశ్వర రావు,సుబ్రహ్మణ్యేశ్వర్ రావు,రాజేష్ దేవినేని,పాలడుగు ప్రసాద్,రాజేష్,వాసు,శ్రీనివాస్,హేమాద్రి నాయుడు,శివ,వినోద్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.