స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా ఘన నివాళులు: ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మారెళ్ళ శ్రీనివాస్ రావు

స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా ఘన నివాళులు ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మారెళ్ళ శ్రీనివాస్ రావు

ఈరోజు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా ఎల్లమ్మబండ గుడ్ విల్ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మారెళ్ళ శ్రీనివాసరావు రాజా రూబెన్ శీను నీలకంఠం శివ నవాజ్ బాలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.