Sri Datthathreya ప్రజలందరికీ శ్రీ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు: జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

Sri Datthathreya ప్రజలందరికీ శ్రీ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు : జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

ప్రజలందరికీ శ్రీ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు..వి.జగదీశ్వర్ గౌడ్ ,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్.

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి:

మియపూర్ డివిజన్ పరిధిలోని జేపీ నగర్ శ్రీ సాయిబాబా దేవాలయంలో జరుగుతున్న దత్త జయంతి ఉత్సవాల్లో మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ సాయి బాబా స్వామికి ఉత్సవమూర్తులకు పంచామృత అభిషేకాలు,పాలాభిషేకాలు,మంగళ హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు వీరేందర్ గౌడ్,సాంబశివరావు,దినేష్,రవీందర్ రెడ్డి,రఘుపతి రెడ్డి,ప్రసాద్,మహిళలు తదితరులు పాల్గొన్నారు..
మహేశ్వర్ రెడ్డి,కృష్ణ రెడ్డి,నరేందర్ ముదిరాజ్,మాధవి రెడ్డి,ఉట్టి నరేందర్,గడ్డం మాణిక్యం రెడ్డి,సురేష్

Leave A Reply

Your email address will not be published.