శేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన నల్ల సంజీవరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు

శేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన నల్ల సంజీవరెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు

మార్చ్ 28, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :

శేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన నల్ల సంజీవరెడ్డిని 121 డివిజన్ పాపిరెడ్డి నగర్ నుండి సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి, గుజ్జుల శ్రీనివాసరెడ్డి, వనమాంజనేయులు మహిళా నాయకురాలు లక్ష్మి రెడ్డి, యూత్ నాయకులు సంతోష్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.