Smt Sonia Gandhi శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొనండి కాంగ్రెస్ శ్రేణులకు జగదీశ్వర్ గౌడ్ పిలుపు

Smt Sonia Gandhi శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొనండి జగదీశ్వర్ గౌడ్ పిలుపు

శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో ప్రతిఒక్కరు పాల్గొనాలి:వి.జగదీశ్వర్ గౌడ్..శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి..

నల్లా సమాచార్  న్యూస్ :  శేరిలింగంపల్లి  నియోజకవర్గంలో రేపు ఉదయం….10.00గంటలకు చందనగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం వద్ద.

2… 10.15గంటలకు చందనగర్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో..

3…వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఆర్.పి కాలనీలో 11.00 గంటలకు నిర్వహించే శ్రీమతి.సోనియాగాంధీ గారి జన్మదిన వేడుకల్లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు పాల్గొంటారు..

కావున కాంగ్రెస్ పార్టీ నాయకులను,కార్యకర్తలను మరియు శ్రేయోభిలాషులు ప్రతిఒక్కరు పాల్గొనాలని విన్నపం..

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం..

Leave A Reply

Your email address will not be published.