యస్ ఎల్ బిసి హాస్టల్ ను తనిఖీ చేసిన నకిరేకల్ ఎంపిపి బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు

యస్ ఎల్ బిసి హాస్టల్ ను తనిఖీ చేసిన నకిరేకల్ ఎంపిపి బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు

యస్ యల్ బిసి హాస్టల్ ను తనిఖీ చేసిన నకిరేకల్ యంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు

నల్లా సమాచార్ న్యూస్ ( ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) నకిరేకల్:

నకిరేకల్ మండలకేంద్రంలోని యస్ యల్ బిసి విద్యాలయాన్ని తఖిచేసి, వసతి ఏర్పాట్ల గురించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన గౌరవ యంపీపీ ,విద్యలో ప్రతిభచూపించి వున్నతస్థాయిలో నిలవాలని విద్యార్థులను సూచించడం జరిగింది.

 

(ఈకార్యక్రమంలో )

Mpdo , ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

 

BGR సైన్యం

Leave A Reply

Your email address will not be published.