నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ కాలనీల/ బస్తీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తాం: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్, కాలనీ/బస్తీల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తాం..

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

డిసెంబర్ 24, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి: 

బికే ఎనక్లేవ్, ప్రజెయ్ షెల్టర్స్, రెడ్డీస్ ఎనక్లేవ్, సాయి నగర్, జన చైతన్య కాలనీలో, మియపూర్ డివిజన్ లలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పర్యటిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతిఒక్క బస్తి/కాలనీలలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ఈరోజు మియపూర్ డివిజన్ పరిధిలోని బికే ఎనక్లేవ్,ప్రజెయ్ షెల్టర్స్,రెడ్డీస్ ఎనక్లేవ్,సాయి నగర్,జన చైతన్య కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న అభివృద్ధి పనులు మరియు సుభాష్ నగర్ బస్తీలో ఉన్న ఇల్లు,రోడ్ల సమస్యలను డివిజన్ నాయకులు, కాలనీ సభ్యులతో కలిసి కాలనీ లో ఉన్న పనులను పరిశీలించారు…

నియోజకవర్గంలోని ప్రతి డివిజన్, కాలనీ/బస్తీలను ఆదర్శవంతమైన సుందరంగా తీర్చిదిదేలా,అందరి సమిష్టి కృషితో అభివృద్ధి పనులను చెప్పటడం జరుగుతుందని,ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో వీరేందర్ గౌడ్, సాంబశివరావు, నాగేశ్వరరావు, జివి రెడ్డి, నడిమిట్టి కృష్ణ సత్తి రెడ్డి, పాపి రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కృష్ణ గౌడ్,ఎం.సి రెడ్డి, రాజేందర్ రెడ్డి, లక్ష్మణ్, శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి, రామచందర్, దనుంజయ్, శ్రీరాములు, వెంకటేశ్వరలు, మధుసూదన్ రెడ్డి, రాజు, విష్ణువర్ధన్, గోపాల్ కృష్ణ, శివ రెడ్డి, రమి రెడ్డి, రణప్రతాప్ రెడ్డి,శివ ప్రసాద్, మహేష్, హనుమంత, సుమంత్, వినయ్, గౌతమ్, కమల్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.