శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం

శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్..

డిసెంబర్ 04, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృదే ప్రధాన లక్ష్యంగా,బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయాలనే ఆశయాన్ని బలం చేకూర్చే విధంగా నా వెంట నడిచిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు ఇదే నా ప్రత్యేక ఆహ్వానం..

రేపు 05 న ఉదయం 10.30గంటలకు మియపూర్ విశ్వనాథ గార్డెన్ నందు శేరిలింగంపల్లి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు కాంగ్రెస్ సైనికుడు పాల్గొనాలని విన్నపం అని శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయం తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.