శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం..

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం..

నిత్యం కార్యకర్తలు, ప్రజలతోనే ఉంటూ భరోసాని నింపుతున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

 

డిసెంబర్ 16, నల్లా సమాచార న్యూస్ శేర్లింగంపల్లి : 

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం తో ముందుకు సాగుతుందని, నిత్యం కార్యకర్తలు, ప్రజలతోనే ఉంటూ భరోసాని నింపుతున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు.. ..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి..

స్థానికంగా ఉన్న నాయకులను,ప్రజలను కలుపుకొని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.