శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఆశీల శివ నియామకం 

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఆశీల శివ నియామకం 

జూలై 09, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా ఆశీల శివను నియమించి ఆయనకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా వి.జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం క్రమశిక్షణతో అందరిని కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని శివకు సూచించారు.

 

Leave A Reply

Your email address will not be published.