శాసనమండలి సభ్యునిగా నియామకం అయిన సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాంకు శుభాకాంక్షలు

శాసనమండలి సభ్యునిగా నియామకం అయిన సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాంకు శుభాకాంక్షలు

నల్లా సమాచార్ న్యూస్ :

(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

 

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా నియామకం అయిన సందర్భంగా ప్రొ.కోదండరాం గారికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్ల సంజీవరెడ్డి,వీరమల్ల వీరేందర్ గౌడ్,బి.కృష్ణ ముదిరాజ్, ఎస్ సురేష్ ముదిరాజ్, ముద్దంగుల తిరుపతి తదితరులు.

Leave A Reply

Your email address will not be published.