వరసిద్ది వినాయక స్వామిని దర్శించుకున్న శైలజ చరణ్ రెడ్డి

వరసిద్ది వినాయక స్వామిని దర్శించుకున్న శైలజ చరణ్ రెడ్డి

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న శైలజా చరణ్ రెడ్డి

నల్లా సమాచార్ న్యూస్ ( ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి)

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని నూతన సంవత్సరం సందర్భంగా స్త్రీ & శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజనల్ చైర్మన్ శ్రీ శైలజ చరణ్ రెడ్డి గారు కుటుంబసమేతంగా స్వామి వారినీ దర్శించుకున్నారు, వీరితో పాటుగా జడ్పిటిసి సుచిత్ర కన్నయ్య నాయుడు గారి కుటుంబం కూడా ఉన్నారు. వీరి ఇరువురికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన టెంపుల్ ఇన్స్పెక్టర్ , ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు తదితరులు ఉన్నారు.

 

ఈరోజు తెల్లవారుజామున తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని, వేద పండితులు ఆశీర్వచనం తీసుకొని కాణిపాకం వచ్చి కాణిపాక వినాయక స్వామి వారినీ దర్శించుకొని ప్రజలందరూ ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మరొకసారి జగనన్నని సీఎం చేయాలని ఆమె వేడుకోవడం జరిగింది. దుష్టశక్తులన్నీ కలిసి వచ్చిన మంచి చేస్తున్న మానవత్వం కలిగిన మన జగనన్నను మరొక్కసారి సీఎం చేయడం మన కర్తవ్యం అని ప్రజలకు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.