శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యం:వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యం:వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యం,తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారమే తన మొదటి కర్తవ్యం..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి బస్తి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది..

వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్..

############################

పాపరాయుడు నగర్,ఆస్బెస్టాస్ కాలనీ,పాపి రెడ్డి నగర్,హనుమాన్ నగర్,ప్రగతి నగర్,దీనబంధు కాలనీ,కూకట్పల్లి డివిజన్,శేరిలింగంపల్లి నియోజకవర్గం

############################

ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని,శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి బస్తీలో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని,ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని తెలిపారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

 

ఈరోజు కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపరాయుడు నగర్,ఆస్బెస్టాస్ కాలనీ,పాపి రెడ్డి నగర్,హనుమాన్ నగర్,ప్రగతి నగర్, దీనబంధు కాలనీ నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు మరియు స్థానిక నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు,స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో కొండల్ రావు,గాల్ రెడ్డి,వంశీ,నవీన్ రెడ్డి,తిరుపతి రావు,బాలరాజు,శ్రీనివాస్ రావు,హరనాథ్,ఉదయ్ రావు,నర్సయ్య,తిరుపతి రావు,మెహ్రాజ్,షరీఫ్,యూనిస్,రఫిక్,శ్రీనివాస్,రమేష్,మల్లేష్,విజయ్,ఇసాక్ అహ్మద్,అజఘర్,రహీం,జహీర్ ఖాన్,జుబేర్,రామాంజనేయులు,అజామ్ ఖాన్,ఆంజనేయులు,జివి రావు,శ్రీనివాస్ రెడ్డి,యాదగిరి,మాణిక్యం,ఎల్లారెడ్డి,ఓంహారయ్య,వెంకటేష్,విరేశం,రవి కుమార్,రమేష్,వాసీమ్,సాయి,నితిన్,కేశవులు,సంతోష్ రెడ్డి,దామోదర్ రెడ్డి,దిలీప్ కుమార్ గౌడ్,శంకర్ రావు,రఘు గౌడ్,విష్ణు,బలరాజ్,వెంకటేష్,అంజయ్య,మల్లేష్,త్రిమూర్తులు,యాదయ్య,ముత్తయ్య,ఎల్లయ్య గౌడ్,నాగేంద్ర,బ్రాహ్మణ,గోవర్ధన్ రావు,మండులా శివ కుమార్,వెంకటేష్,పోషల్ రాజు,కుమార్ యాదవ్,శ్రీకాంత్ రెడ్డి,అరుణ్,ఎం.డి సయీద్,సాయిలు,నర్సింహ గౌడ్,వెంకటేష్,సురేష్,సోపాన్ రావు,మరియమ్మ,మల్లేష్,రాము,రామ్ రెడ్డి,కృష్ణ,కిష్టయ్య,దుర్గ ప్రసాద్,రామాంజనేయులు,శ్రీనివాస్,మహేష్,లక్ష్మీనారాయణ,సాగర్ గౌడ్,ఏకనాధ్,రవి కిరణ్,సత్తయ్య,నర్సింహ చారి,క్రాంతి కుమార్,మల్లికార్జున్,చంద్రశేఖర్,దేశరథ్,గణేష్,ఆవుల రాజు,చంద్ర రెడ్డి,మోహన్ రాజ్,ప్రభాకర్,శేఖర్,కొండల్ రావు,వెంకటేష్,లింగరాజు,రాజు,రాకేష్,రవి,శాంసన్,మహేష్,రామకృష్ణ,లక్ష్మణ్ గౌడ్,మహేష్,పరుశురాం,రాము,శ్రీకాంత్,వీరా చారి,రామ్ చందర్,రేణు కుమార్,మహిళలు సులోచన,మౌనిక,మమత,లావణ్య,దేవికా, మీనా,శ్రావణి,వాణి,అలివేలు,అరుణ,వెంకట సుశీల,ఇందిరా,బస్తి నాయకులు,కమిటీ సభ్యులు,యువకులు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.