శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయండి: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి : వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి.

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలి..

నల్లా సమాచార్ న్యూస్ :(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్..

రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు. దుద్దిల శ్రీధర్ బాబు  ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి అందిస్తున్న ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని,సంబంధిత అధికారులకు చేపట్టే అభివృద్ధి పనులపై పక్క ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా ఆదేశించాలని,శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ ను కలిసి వినతిపత్రాన్ని అందించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

Leave A Reply

Your email address will not be published.