శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన 124 డివిజన్ పీజేఆర్ నగర్ వెల్ విషెస్ అసోసియేషన్ నాయకులు

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన 124 డివిజన్ పీజేఆర్ నగర్ వెల్ విషెస్ అసోసియేషన్ నాయకులు

నల్లా సమాచార్ న్యూస్

(నల్ల సంజీవరెడ్డి)

 

ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్ లోని వెల్ విషెస్ అసోసియేషన్ నుండి రాజు, వెంకట్,హశం భాయ్, సత్యనారాయణ, ప్రకాష్, రమేష్ ముదిరాజ్, కొడపర్తి రమేష్, నర్సయ్య మరియు పార్టీ సీనియర్ నాయకులు నల్ల సంజీవరెడ్డి క్రిష్ణ ముదిరాజ్ , వీరేందర్ గౌడ్, ముద్దంగుల తిరుపతి అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసి తమ బస్తీ సమస్యలను జగదీశ్వర్ గౌడ్ కు వివరించి కాలనీ లోని సమస్యలు, మౌలిక సదుపాయాలకు సంబంధించి వారిని కాలనీ ని సందర్శించాలని ఆహ్వానించినారు…. దానికి జగదీశ్వర్ గౌడ్ వెంటనే స్పందించి తప్పకుండా బస్తీకి వస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.