శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాం: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాం: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా…

నల్లా సమాచార్ న్యూస్

(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా..

వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్..

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదాపూర్ డివిజన్ అయ్యప్ప సొసైటీ నందు కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి,స్థానికంగా ఉన్న మంజీర నీటి విషయం మరియు డ్రైనేజ సమస్యలపై వారితో కలిసి సమీక్షించారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

 

ఈ కార్యక్రమంలో స్థానికులు జయచందర్ రెడ్డి,సతీష్,రామకృష్ణ,రాములు,శ్రీధర్ బాబు,జనార్దన్ రావు,కృష్ణ కుమార్,బల్వంత్ రెడ్డి,చంద్రశేఖర్,శ్రీనివాసరావు,వెంకటేశ్వర రావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.