శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది: వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది..

నల్లా సమాచార్ న్యూస్

(ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి)

ప్రజా ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.ఏ.రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

 

ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మేలు జరిగేలా ఇళ్ల స్థలాల పట్టాలు,ప్రభుత్వ భూముల పర్యవేక్షణ తదితర అంశాలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు.. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన సీఎం గారు నిత్యం ప్రజలతోనే ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగాలని వి.జగదీశ్వర్ గౌడ గారికి తెలిపారు..*

Leave A Reply

Your email address will not be published.